Priya Mithunam song lyrics| Adipurush
- Get link
- Other Apps
Priya Mithunam song lyrics| Adipurush Lyrics - Krathik, Shwetha Mohan
Singer | Krathik, Shwetha Mohan |
Composer | Ajay-Atul |
Music | Ajay-Atul |
Song Writer | Ramajogayya shastry |
Lyrics
(Music)
Anaga anaga modalu neethone neelone kalisunna
Kalam kadile varaku neethone konasage Kala kannaa
Nevalane nenu unna naviluve nevanna
Jagamyele nahrudayanele janakivi nuvve
Priya mithunam manala jathagude varamai
Iru vuridi oka deham oka pranamm
Mana kathanem paruguna dhari daate swaramai
Kalamanukoni ade kolamanam
(Music)
Ayodhyanu minchina nee anuragapu samrajyam
Abhiramuni punyamika avanijaki saubhagyam
Thana ville shobille aa naarini nene
Prathi vrathale pranamille guna sundarive
Nee paine prathi dyasa
Nee thone thudi swasa
Jagamele nahrudayanni ele Janaki nuvve
Priya mithunam manala jathagude varamai
Iru vuridi oka deham oka pranamm
Mana kathanem paruguna dhari daate swaramai
Kalamanukoni ade kolamanam
తెలుగు లీరిక్స్
(సంగీతం)
అనగ అనగ మొదలు నీతోనే నీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు నీతోనే కొనసాగే కల కన్నా
నీవలనే నేను ఉన్నా నవిలువే నీవన్నా
జగమ్యేలే నాహృదయనేలే జానకివి నువ్వే
ప్రియ మిథునం మనల జాతగూడే వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కథనేం పరుగున ధరి దాటె స్వరమై
కలమనుకొని అదే కొలమానం
(సంగీతం)
అయోధ్యను మించిన నీ అనురాగపు సామ్రాజ్యం
అభిరాముని పుణ్యమిక అవనిజకీ సౌభాగ్యం
తానా విల్లే షోబిల్లే ఆ నారిని నేనే
ప్రతి వ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
నీ పైనే ప్రతి ద్యాసా
నీ తోనే తుడి శ్వాస
జగమేలే నాహృదయాన్ని ఏలే జానకి నువ్వే
ప్రియ మిథునం మనల జాతగూడే వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కథనేం పరుగున ధరి దాటె స్వరమై
కలమనుకొని అదే కొలమానం
Priya Mithunam song lyrics| Adipurush Watch Video
- Get link
- Other Apps
Comments
Post a Comment